Leak linked with Life” విధి:- నన్నందరూ అపార్థం చేసుకుని ఆడిపోసుకుంటూ ఉంటారు. దయచేసి పార్థం చేసుకోండి. కాలం:- మరి…”విధి బలీయమయినది” అని ఎందుకంటారు? విధి బలి కోరుకుంటుంది అనే అర్థంలో “బలీయం” అయ్యిందా? చాలా బలమయినది కాబట్టి “బలీయం” అయ్యిందా? విధి:- నేను కర్మ చేతిలో బందీని. “చేసిన కర్మము…చెడని పదార్థము…” అని అందుకే అన్నారు. గత కర్మలను బట్టి ప్రస్తుత ఫలం, ప్రస్తుత కర్మలను బట్టి భవిష్యత్ ఫలాలను ఇవ్వడాన్నే “విధి” అంటారు. అదే … Continue reading ప్రశ్నకొక రేటు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed