పీలేకు నివాళి

A Tribute: ప్రపంచంలో కొన్ని పనులవల్ల కొందరికి గుర్తింపు వస్తుంది. చాలా అరుదుగా కొందరి పనుల వల్ల ఆ పనులకే గుర్తింపు వస్తుంది. ఫుట్ బాల్ ఆటలో బాగా రాణిస్తూ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నవారు ఎందరో ఉన్నారు. తన ఆట వల్ల ఫుట్ బాల్ ఆటకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చినవాడు మాత్రం పీలే ఒక్కడే. ఇటీవల కన్నుమూసిన ఫుట్ బాల్ మేరునగధీరుడు పీలే గురించి ఎంత చెప్పినా…ఇంకా చెప్పాల్సింది ఎంతో మిగిలిపోయి ఉంటుంది. ఆయన చనిపోయినా…ఫుట్ బాల్ … Continue reading పీలేకు నివాళి