మంచింగ్ మాఫియా

కరోనా మొదలయ్యాక దేశ ప్రజల ఆహార అలవాట్లు బాగా మారాయి. ఇదివరకు రోజులో రెండుసార్లు తినేవారు ఇప్పుడు రోజంతా ఏదో ఒకటి తింటున్నారు. కొన్ని ఆరోగ్యం కోసం. మరికొన్ని ఆనందం కోసం. వీటిలో చిరు తిండికి పెద్దపీట. పేరుకే తప్ప నిజానికి ఇవే పెద్ద మొత్తంలో తింటారు. పొద్దున్న లేచింది మొదలు నోరు ఆడుతూనే ఉంటుంది చాలా మందికి. పిల్లల సంగతైతే చెప్పక్కరలేదు. కరకరా కుర్కురే,లే లెమ్మని లేస్ చిప్స్ నమిలేస్తూ ఉంటారు. చిరుతిళ్ళు ఈ నాటివి … Continue reading మంచింగ్ మాఫియా