అత్త మీద కోపం దుత్త మీద

Protest on RRB decision: అసలే దేశ జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నది. చదువు “కొన్న” వాడికి, చదువుకున్న వాడికి కూడా సరిఅయిన ఉద్యోగాలు లేవు. ఒక పక్క మన రాజకీయ నాయకులు తమ మేధోజనిత కార్యక్రమాల పరంపరతో ప్రజలను అభివృద్ధి పధంలో పరుగులెత్తిస్తూ ఆకాశ హర్మ్యాలలోకి ఎక్కిస్తూనే, మరో పక్క బీద, పేదతనంతో కుళ్లి, కునారిల్లి అభివృద్ధి పధాన్ని అందుకోలేక చతికిలబడే బడుగులను ఎత్తుకొని, సంక్షేమం నిచ్చెనలు ఎక్కించి మరీ ఊహా లోకాలలో విహరింప చేస్తున్నా, జనం … Continue reading అత్త మీద కోపం దుత్త మీద