పరభాషా పారిభాషిక పదాలు

పెద్ద పెద్ద కంపెనీల వాణిజ్య ప్రకటనలు మొదట ఇంగ్లీషులో తయారై…తరువాత ప్రాంతీయ భాషల్లోకి అనువాదమవుతాయి. ఈమధ్య గూగుల్ అనువాదం అందుబాటిలోకి వచ్చాక ఇన్ని శతాబ్దాలుగా ఎగతాళిగా ఉన్న “యంత్రానువాదం” సీరియస్ గా నిజమయిన అనువాదం హోదా పొందింది. పారిభాషిక పదాలు – టెర్మినాలజీ సృష్టించుకోవడంలో తెలుగువారి నిర్లక్ష్యం ఎవరెస్టు కంటే ఎక్కువ. ఒకవేళ సృష్టించుకున్నా అవి జనం భాషకు సుదూరంగా అత్యంత కృతకంగా ఉండి ఉంటాయి. ప్రాంతీయ భాషల్లో కూడా ఇంజనీరింగ్ విద్యకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా … Continue reading పరభాషా పారిభాషిక పదాలు