Cooker for Sugarless rice: పాత పేపర్లు తిరగేస్తుంటే….అప్పుడెప్పుడో బాగా పేరున్న ఓ రైస్ కుక్కర్ తయారీ సంస్థ వారం రోజులపాటు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఇచ్చిన ప్రకటనలు కనపడ్డాయి… దానిపై గతంలో రాసిన వ్యాసాన్ని మరోసారి ప్రేక్షకులతో పంచుకోవాలని అనిపించింది…. ముందుగా ఒక విన్నపం. కడుపుకు అన్నం తినేవారెవరయినా ఈ ప్రకటన చదివి భయపడకండి. అనవసరంగా ఆందోళన పడి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ప్రకటన భాషలో, భావంలో ఉన్న వైరుధ్యాలు, తమాషా, చమత్కారాల మీద సరదాగా … Continue reading అన్నంతో ఆరోగ్యం వయా కుక్కర్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed