నా ఫేస్…నా ఇష్టం

Trump to launch his own social media platform, calling it TRUTH Social ప్రపంచం పట్టనంతగా డిజిటల్ మీడియా పెరిగిపోతోంది. ఇది బలుపో, వాపో డిజిటల్ మీడియాకే అర్థం కాని అయోమయావస్థ. ఆర్గానిక్ సహజ వృద్ధి, ఇనార్గానిక్ అసహజ వృద్ధి రెండు పద్ధతుల్లో డిజిటల్ మీడియాది తొంభై శాతం అసహజ వృద్ధే అయి ఉంటుంది. మంచి- చెడు; సంయమనం; సంప్రదాయాలు; ఆచారాలు; విలువలు; మర్యాదాల్లాంటి సకల హద్దులను డిజిటల్ మీడియా చెరిపేసింది. మీడియా చట్టాల … Continue reading నా ఫేస్…నా ఇష్టం