అధికారంలోకి వస్తాం : రేవంత్ రెడ్డి

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం దక్కించుకుంటుందని తెలంగాణా కాంగ్రెస్ సారధిగా నియమితులైన మల్కాజిగిరి లోక్ సభ సభ్యుడు ఏ. రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీకి బలమైన కేడర్ ఉందని, అది చెక్కుచెదరలేదని, రాబోయే రెండేళ్ళు ప్రజాక్షేత్రంలోనే ఉండి, ప్రజల మన్ననలు పొంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అయన ధీమాగా చెప్పారు. బిజెపి- టిఆర్ఎస్ రెండూ వేర్వేరు పార్టీలు కావని, రెండూ ఒకటేనని రేవంత్ స్పష్టం చేశారు. లింగోజిగూడ … Continue reading అధికారంలోకి వస్తాం : రేవంత్ రెడ్డి