అక్టోబర్ 2 న యూకే లో బతుకమ్మ వేడుకలు

తెలంగాణ జాగృతి- యూకే విభాగం ఆధ్వర్యంలో జరగనున్న ‌బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లో ఆవిష్కరించారు. అక్టోబర్ 2 న యూకే లోని ఇల్ ఫోర్డ్ నగరంలో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నారు. కాగా, బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు చేనేత చీరలు అందించాలని నిర్ణయించిన తెలంగాణ జాగృతి – యూకే విభాగాన్నిఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, జాగృతి ఉపాధ్యక్షుడు, … Continue reading అక్టోబర్ 2 న యూకే లో బతుకమ్మ వేడుకలు