లండన్ ప్రిస్టేజ్ ఈజ్ ఫాలింగ్ డౌన్!

‘Party’ Problems: బ్రిటిషు వారి ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలో దుకాణం తెరిచిన నాటికి బహుశా ఇంగ్లాండ్ జనాభా యాభై లేదా అరవై లక్షలు ఉండి ఉండాలి. అదే సమయానికి భారత జనాభా హీనపక్షం ఇరవై అయిదు కోట్లు దాటి ఉండాలి. ఇప్పుడు ఇంగ్లాండ్ జనాభా అయిదు కోట్లా అరవై లక్షలు. భారత జనాభా 135 కోట్లు. పట్టుమని పది నాటు పడవల్లో గాలివాటుగా వచ్చిన పాతికమంది కంపెనీ వ్యాపారులు పాతిక కోట్ల జనాభాపై తిరుగులేని ఆధిపత్యం … Continue reading లండన్ ప్రిస్టేజ్ ఈజ్ ఫాలింగ్ డౌన్!