వార్త వచ్చిందా.. షేర్ చేశామా? అంతే!

Social Media No fact check: ‘దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయ్యమన్నట్లు’ అని తెలుగులో ఓ సామెత ఉంది.  ఒక విషయం గురించి తెలియగానే ‘సోషల్ మీడియా పులులు’ రెచ్చిపోతారు. వారిలో ‘పరోపకార గుణం’,  సాటి ప్రజలను చైతన్య వంతులను చేయాలనే ‘బాధ్యత’ ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటుంది. తమకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది, విన్నది వెంటనే ఫోన్లో ఉన్నవారందరికీ  చేరవేయకపోతే వీరికి నిద్రే పట్టదు. ఈ విషయం నిజమా, అబద్ధమా.. దీనిలో సహేతుకత ఉందా..పదిమందికి … Continue reading వార్త వచ్చిందా.. షేర్ చేశామా? అంతే!