UNESCO Identified Ramappa Temple As World Heritage Site : కళ్లున్నందుకు చూసి తీరాల్సిన శిల్పం రామప్ప. తెలుగువారు అయినందుకు వెళ్లి తీరాల్సిన గుడి రామప్ప. చేతులున్నందుకు తాకి పరవశించాల్సిన శిల్పం రామప్ప. గుండె బండ కాదని చెప్పుకోవడానికి గుండెల్లో నింపుకోవాల్సిన శిల్పం రామప్ప. ప్రాణమున్న మనుషులకన్నా శిలలే నయమన్న శిల్పి సృష్టిని అర్థం చేసుకోవడానికి కలియతిరగాల్సిన గుడి రామప్ప. సూది మొన మోపినంత శిలను కూడా వదలకుండా ఒళ్లంతా కళ్లు చేసుకుని చూడాల్సిన శిల్ప … Continue reading చరితకు శిలా తోరణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed