గుండెపోట్లు అన్నిటికీ వ్యాక్సిన్ కారణమా?
Facts- Rumors: 2006 సమయంలో మేము క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ డాక్టర్లుగా పనిచేస్తున్న కాలంలో ఒక నైట్ డ్యూటీలో కనీసం ఒకటి రెండు Brought dead కేసులు చూసేవాళ్ళం. అంటే వాళ్ళు అందరూ సడన్ గా హార్ట్ స్ట్రోక్ రావడంవలన ఆసుపత్రికి తీసుకొచ్చే లోపలే చనిపోయినవారు. ఒకరోజులో దాదాపు ఒక్కోసారి ఐదారు దాకా వీటి సంఖ్య ఉండేది. అంటే ఇది చాలా ఎక్కువ. ఇది కేవలం ఒక ఆసుపత్రిలో మాత్రమే వచ్చే కేసులు. అన్ని ఆసుపత్రులను కలిపితే ఈ … Continue reading గుండెపోట్లు అన్నిటికీ వ్యాక్సిన్ కారణమా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed