వందే భారత్ అనుభవం

One-Day Bharat:  ఒకరోజు హైదరాబాద్ నుండి విజయవాడ; మరుసటిరోజు విజయవాడ నుండి విశాఖకు వందే భారత్ రైలెక్కాను. బెర్త్ లు ఉండని అన్నీ చైర్ కార్ బోగీలే. ఎగ్జిక్యూటివ్ , మామూలు చెయిర్ కార్ రెండు రకాల బోగీలు. బయట రైలు రంగు, రూపం వైవిధ్యంగానే ఉంది. లోపల ఎగ్జిక్యూటివ్ లో వసతులు పెంచారు. విమానంలోలా కూర్చోగానే నీళ్ల బాటిల్, న్యూస్ పేపర్ ఇచ్చారు. సీటును కిటికీ అద్దం వైపు, ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. మధ్యాహ్నం … Continue reading వందే భారత్ అనుభవం