వాణీ జయరాం గానం- పాటల బృందావనం

Vani Jayaram : తమిళనాడులో పుట్టి దక్షిణాది అన్ని భాషల్లో ఇరవై వేలకు పైగా పాటలు పాడిన వాణీజయరాం గురించి చెప్పుకోవాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది. ఆమెకు పద్మభూషణ్ అవార్డు రావడంతో…ఆమె ఏయే భాషల్లో ఎన్ని పాటలు పాడారు? ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగారు? లాంటి అనేకానేక విషయాలు మీడియాలో వచ్చాయి. వస్తున్నాయి. శరీర నిర్మాణ అనాటమీ కోణంలో చూస్తే ఏ మనిషికయినా అవే అవయవాలు. అదే పనితీరు. కానీ మెదడు పనితీరులో, మాటలో ఎవరికి వారు ప్రత్యేకం. … Continue reading వాణీ జయరాం గానం- పాటల బృందావనం