ట్రోఫీలు….వాటి వెనకున్న చరిత్ర

Trophies : క్రీడా పోటీలు నిర్వహించి తుది పోరులో గెలిచిన వారికి ట్రోఫీ ఇస్తుంటారు. నాలుగేళ్ళకోసారి జరిగే ఒలింపిక్స్ లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇస్తారు. ట్రోఫీ Trophy అనే పదం ఫ్రెంచ్ మాటైన “Trophee” నుంచి వచ్చింది. 1550ల్లో ట్రోఫీ అనే పదం ఇంగ్లీషులో చేరింది. పూర్వం గ్రీస్‌లో, యోధుడి విజయానికి ప్రతీకగా ట్రోఫీలిచ్చేవారు. పురాతన రోమన్లు ​కూడా విజేతకు ట్రోఫీ ఇచ్చేవారు. క్రీడాకారులకు ట్రోఫీలు ఇచ్చే సాంప్రదాయం గ్రీకు వారి నుంచే మొదలైంది. … Continue reading ట్రోఫీలు….వాటి వెనకున్న చరిత్ర