భాషకు లోకం దాసోహం

Language -Livelihood: భావ ప్రసారానికి భాష ఒక్కటే సాధనం. మనుషులు మాత్రమే భాషతో భాషించగలుగుతారు. అంటే కుక్కలు, నక్కలు, చిలుకలు, నెమళ్లది భాష కాదు అని తీర్మానించడానికి వీల్లేదు. యుగయుగాలుగా వాటి భాషలో అవి మాట్లాడుకుంటూ బతకగలుగుతున్నాయి. మన భాష మనకు గొప్పది. సహజంగా వాటి భాష వాటికి గొప్పదే అయి ఉంటుంది. కలవారి ఇళ్లలో కుక్కలు ఇంగ్లీషులోనే భౌ భౌ భాష మాట్లాడతాయి. నిరుపేదల ఇళ్లల్లో ఆవులు అంబా అని నిరుపేద భాషలోనే దీనంగా మాట్లాడతాయి. … Continue reading భాషకు లోకం దాసోహం