ఆరేసుకోబోయి…పారేసుకోలేదు

Raghavendra Rao appeal: ఇది ఆరేసుకోబోయి పొరపాటున పారేసుకున్నది కాదని అందరికీ తెలుసు. పారేసుకోవాలని ఉద్దేశపూర్వకంగానే ఆరేసుకున్నట్లు స్పష్టంగా తెలుసు. పారేసుకోవాలనారేసుకున్నారు హరి! ఆరేసుకోవాలనేడేసుకున్నారు హరి? మా జేబు దోచింది కొండగాలీ! మీరు కొంటె చూపు చూస్తూనే చలి..చలి! మీ ఎత్తు తెలిపిందీ కొండగాలీ! మాకు ఉడుకెత్తిపోతుందీ హరి..హరి! మా జేబు అందాలు మీ కన్నులా..దోచేసుకోనీ సందేవెళ.. ఈ పూట మా రాత మీ పాలిట పొర్లిపోనీ తొలి పొంగులా.. మీ చూపు సోకాలి.. మా ఊపిరాగాలి… … Continue reading ఆరేసుకోబోయి…పారేసుకోలేదు