పెన్నేటి పాట-6

నా అన్నవాళ్ళెవరూ లేని రంగన్న బతుకులోకి గంగమ్మ ప్రవేశించింది. గంగమ్మది కూడా నిరుపేద కుటుంబం. ఆమె అక్క-బావ కూలి పనులు చేసుకుంటూ బతికేవారు. బావ ఉన్నన్ని రోజులు ఎలాగో గుట్టుగా బతికారు. ఎద్దు పొడిచి బావ చనిపోగానే వారికి కష్టాలు చెప్పి వచ్చేవి. గడ్డిమోపులు అమ్ముతూ అక్క ఉన్నన్నాళ్ళు ఎలాగో గడిచిపోయేది. తనలా తన చెల్లి కష్టపడకూడదని అక్క చేయని ప్రయత్నం లేదు. భర్త పోయిన దిగులు అక్కను కుంగదీసింది. తను కూడా పోతే గంగమ్మ దిక్కులేనిదవుతుందని… … Continue reading పెన్నేటి పాట-6