పెన్నేటి పాట-3

విద్వాన్ విశ్వం పద్యాలు, గేయాలతో పెన్నేటి పాట కావ్యం రాయడానికి 1953లో రాయలసీమలో వచ్చిన తీవ్రమైన కరువు కారణం. ఈ కావ్యం రాసేనాటికి ఆయన వయసు నలభై లోపే అయి ఉండాలి. 16 ఏళ్ల వయసు నుండే కావ్య రచన ప్రారంభించిన ఆయన పెన్నేటి పాట కంటే ముందు రాసినవి అచ్చయ్యాయి కూడా. పెన్నేటి పాట రాసిన తరువాత అచ్చు కావడానికి కొన్నేళ్లు పట్టింది. తెలంగాణ రచయితల సంఘం చొరవ తీసుకుని 1957లో తొలిసారి ప్రచురించే వరకు … Continue reading పెన్నేటి పాట-3