శిథిల హంపి-6

The Demolition: విద్యారణ్యస్వామి సంకల్పంతో 1336లో పురుడుపోసుకున్న విజయనగర సామ్రాజ్యం ఇప్పటి దక్షిణ భారతదేశమంతా విస్తరించి ఉండేది. 1565 లో ఇప్పటి కర్ణాటక రాక్షసి- తంగడి గ్రామాల మధ్య జరిగిన తళ్లికోట యుద్ధంలో విజయనగర ప్రభువు అళియరామరాయలును బందీగా శత్రు సైన్యం పట్టుకుని సుల్తాను హుసేన్ షా ముందు ప్రవేశపెడితే…ఆయనే కత్తి తీసుకుని అళియరామరాయలు తల నరికాడు. అప్పుడే హంపీ తల కూడా తెగి పడింది. తరువాత బీజాపూర్, అహ్మద్ నగర్, రాయచూరు, గోల్కొండ, బీదర్ సుల్తానుల … Continue reading శిథిల హంపి-6