The King: గెలిపించినప్పుడు పొగుడుతాం. ఓడించినప్పుడు తిడతాం. అభిమానులుగా మనకామాత్రం హక్కు ఉండదా…ఏమిటి? క్రీజులో ఆడుతున్నది వారే కావచ్చు. కానీ ప్రతి బాల్ ఎలా కొట్టాలో…ఎలా కొట్టకూడదో…వారిని ఉత్సాహపరుస్తూ…ఈలలు వేస్తూ…కేరింతలు కొడుతూ…వారికి చోదకశక్తిగా ఉన్నది మనమే కదా? మనకామాత్రం బాధ్యత ఉండదా…ఏమిటి? నీలం డ్రస్సులో వారు వికెట్ల మధ్య పరుగులు పెడుతుంటే…వారి మధ్య మనం కూడా నిద్రాహారాలు మాని పరుగులు తీస్తున్నాం కదా! మనకామాత్రం కన్సర్న్ ఉండదా…ఏమిటి? టీ వీ ప్రత్యక్ష ప్రసారాల ముందు బాల్ బాల్ … Continue reading కోహ్లీ విశ్వరూప విన్యాసం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed