విజయనగరమంటే విజయనగరమే

Vizianagaram has rich cultural heritatge : సాహిత్యం… సంగీతం… విజయనగరం! ఈ మూడింటిని వేర్వేరుగా చూడలేం. ఒకరా ఇద్దరా… గురజాడ, గణపతిముని, ఆదిభట్ల, వంగపండు… ఎందరెందరు కవులు, కళాకారులు! ద్వారం, ఘంటసాల, సాలూరి, సుశీల… మరెందరెందరు సుస్వరాల సమ్రాట్టులు! ఇక అక్కడి సంస్థానాలు… జానపదుల నోళ్లలో నానే వాటి వీరగాథలు… అన్నీ అబ్బురమే! ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఆ నేలమాట ఇంకా ప్రత్యేకమైంది. పలుకుల కలకూజితాలతో తనదైన తెలుగు తియ్యందనాన్ని పంచే ఆ జిల్లా అమ్మభాషా … Continue reading విజయనగరమంటే విజయనగరమే