VM Brothers – MuraiVaasal: ముగ్గు…. దక్షిణాదిన ప్రతీ సంప్రదాయ కుటుంబ లోగిళ్లలో.. చుక్కలు, గీతలను కలుపుతూ ప్రతీ ఇంటిముందు ఆకట్టుకునే ఓ అందమైన డిజైన్. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో ప్రతీ ఇంటి ఫ్లోర్ పై దర్శనమిస్తూ కొత్త కళను సింగారించే ఓ ఆర్ట్ ఫామ్. గుళ్లల్లో పండుగ వేళ.. చుక్కలు, గీతలకు బదులు.. దీపాలంకరణ రూపంలో భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేసే కాంతివెలుగు. కొత్త సంవత్సరం సమీపిస్తోందంటే చాలు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతీ ఇంటి ముందూ ఆడపడుచులు అత్యంత … Continue reading ముగ్గు.. ఓ అందమైన కళ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed