సామాన్యుడి గోచీ విలువెంత?

Social consciousness: మృత్యుంజయ్ తెలుగులో మంచి కార్టూనిస్ట్. ప్రస్తుతం నమస్తే తెలంగాణ దినపత్రికలో పనిచేస్తున్నాడు. అంతకుముందు ఆంధ్రభూమి దినపత్రికలో పనిచేసినప్పుడు నా సహచర ఉద్యోగి. కష్టాలు, కన్నీళ్ల తెలంగాణ పల్లె నుండి పొట్ట చేతపట్టుకుని భాగ్యనగరానికి వచ్చి…సొంత ముద్రతో నిలబడినవాడు. తెలుగు వచనాన్ని ప్రేమించేవాడు. నా వ్యాసాలెన్నిటికో బొమ్మలు వేసినవాడు. నాకు ఆప్తుడు. జాతీయంగా, అంతర్జాతీయంగా గొప్ప గొప్ప కార్టూనిస్టుల గురించి, వారి రాతల్లో, గీతల్లో ప్రత్యేకతలను నాకు ఏళ్లతరబడి పులకింతగా చెప్పినవాడు. ఇప్పటికీ చెబుతున్నవాడు. తెలంగాణ … Continue reading సామాన్యుడి గోచీ విలువెంత?