నెత్తుటి నెగళ్లలో లాభాల సాగు

Costly Business:  మధురాంతకం రాజారామ్ జగమెరిగిన కథా రచయిత. నిత్యం మనమధ్య కనిపించే అతి సాధారణ పాత్రల్లో దాగిన అసాధారణ విషయాలను కథల్లో బంధించిన గొప్ప కథకుడు. కథ ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో వివరిస్తూ కథా శిల్పం పేరిట మధురాంతకం ఒక వ్యాసం రాశారు. అందులో ఒక చోట- “గోడ మీద తుపాకి ఉంది” అని కథలో వర్ణిస్తే…కథ అయిపోయే లోపు ఆ తుపాకీని వాడాలి. లేదంటే అనవసరంగా మీరు ఆ తుపాకీతో పాఠకుడిని భయపెడుతున్నారు…అని … Continue reading నెత్తుటి నెగళ్లలో లాభాల సాగు