తలలు బోడులైన.. తలపులు బోడులౌనా?

Old is gold: పేదరికం,  దరిద్రం లాంటి అరిష్టాలు.. ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డు ప్రమాదాల వంటి ఉపద్రవాలు, మనస్తాపం, చిత్త చాంచల్యం లాంటి ధృడ మనోవికారాలు, కాలుష్యం, కరోనా వంటి గత్తరలు.. మధ్యలో తగులుకోకపోతే మనిషి అనే ప్రతివాడు బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం.. అనే మూడు దశలను అనుభవించి చావవలసిందే. ఇక దీంట్లో బాల్యం, వృద్ధాప్యం అంతా ఆధారపడ్డ బ్రతుకే.. ఇక యవ్వనం లోకి రాగానే.. మనిషి వర్తమానం మాత్రమే శాశ్వతం అనే చిత్త భ్రమ కు … Continue reading తలలు బోడులైన.. తలపులు బోడులౌనా?