Reading Remedy: “తల్లీ! నిన్ను దలంచి పుస్తకంబు చేతన్ బూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో భిల్లన్ బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహినీ ! ఫుల్లబ్జాక్షీ ! సరస్వతీ ! భగవతీ ! పూర్ణేందు బింబాననా !” అర్ధ శతాబ్దం కిందటి వరకు రోజూ ఉదయం స్కూల్ అసెంబ్లీ ప్రార్థనలో ఈ పద్యం పాడేవారు. నెమ్మదిగా సెక్యులర్ ప్రభుత్వాలకు ఇందులో అపచారమేదో కనిపించి…తల్లిని తలచి పుస్తకం తెరవద్దన్నారు. గుండె లోతుల్లో నుండి తీయటి, అర్థవంతమయిన … Continue reading పుస్తకం- హస్త భూషణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed