శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే…
Be Patient: ఒక వారం, పది రోజులుగా పత్రికల్లో ఆత్మహత్యల వార్తలు పెరిగాయి. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. చదువు భారం పెరిగి, ఆశించిన మార్కులు రాక ఒక విద్యార్థి; బదిలీ దూరం భార్యాభర్తల మధ్య బహుదూరమై ఒకరు; పొలం అప్పు తీర్చలేక ఒకరు; కొడుకు బుద్ధి మాంద్యాన్ని భరించలేక ఒకరు; మాజీ ప్రియుడి వేధింపులు భరించలేక ఒకరు…ఇంకా ఎందరో పోయారు. జీవితం అంటే గెలుపు; జీవితమంటే సుఖం; జీవితమంటే శిఖరారోహణం…అని మన నరనరాన ఎక్కించుకున్నాం. జీవితమంటే ఎడతెగని … Continue reading శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed