ఇంతేనా మహిళా దినోత్సవమంటే?

Women’s Day: మార్చి 8 వస్తోందంటే చాలు , పేపర్లు, టీవీల్లో మహిళా దినోత్సవం గురించి హోరెత్తుతుంది. అలాఅని వారికోసం ప్రత్యేక పథకాలు ఏమీ ఉండవు. నామ మాత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని దేశాల్లో మాత్రం బాగా జరుపుకుంటారు. భుక్తి, శాంతి కావాలని రష్యన్ మహిళలు పోరాడుతూ 1917 లో మొదటిసారిగా మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఆ తర్వాత వారికి అనేకరంగాల్లో సమాన హక్కులు కల్పించారు. ఈ స్ఫూర్తి మెల్లగా ఐరోపా దేశాలకు పాకి మార్చి 8 … Continue reading ఇంతేనా మహిళా దినోత్సవమంటే?