అవగాహన లేమి పెద్ద అవరోధం

Only Facts and Truths: “అన్నీ వేదాల్లో ఉన్నాయిష” ఏ ముహూర్తాన పై వాక్యాన్ని ‘కన్యాశుల్కం‘ నాటకంలో పలికించాడో గానీ.. ఆ వాక్యం ఒకానొక మనస్తత్వాన్ని తెలిపే ఫార్ములాగా మారింది. పై వాక్యాన్ని గమనిస్తే చెప్పేవాడికి వేదంలో ఏముందో తెలియదని స్పష్టమవుతుంది. అయితే అన్నీ ఉన్నాయట అనే అభిప్రాయం కూడా అతనికుంది. ఈ మనస్తత్వం ఇప్పటికీ చాలా మందిలో చూడగలం. మన అదృష్టవశాత్తూ మనకంటే ఎక్కువగా వేదాలను ప్రపంచం ముందుకు తెచ్చినవారు పాశ్చాత్యులు. అలా లేనట్టయితే మన … Continue reading అవగాహన లేమి పెద్ద అవరోధం