రాముడయినా వినాల్సింది రామకథే

పిబరే రామరసం-2 Our Life – Ramayana: ఒక దేశానికి , జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి. మనకు అలాంటిది రామాయణం. ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు. విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు. మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు. ధర్మం పోత పోస్తే రాముడు. ఆదర్శాలు రూపుకడితే రాముడు. అందం పోగుపోస్తే రాముడు. … Continue reading రాముడయినా వినాల్సింది రామకథే