పబ్లిసిటీయే అతిపెద్ద సమస్య!

Oscar why lagging behind… ఎందుకిలా? మన సినిమాలు ఇంతేనా? మనకంత ‘సీన్’ లేదా? మరక్కర్ పోతే పోనీ, జైభీమ్ కు ఏమైంది? గొప్ప కథ గొప్ప కథనం దేశం మెచ్చిన సినిమా మరి ఆస్కార్ కి ఏం తక్కువైంది? కనీసం నామినేషన్ వరకైనా ఎందుకు వెళ్ళలేదు. ప్రతి ఆస్కార్ సీజన్ లోనూ ఇవే ప్రశ్నలు నూటపదేళ్ళ ఇండియన్ సినిమా.. 93ఏళ్ళ ఆస్కార్ చరిత్రలో ఇప్పటి దాకా మూడంటే మూడు.. భారతీయ సినిమాలు నామినేషన్ల గట్టు దాటాయి. … Continue reading పబ్లిసిటీయే అతిపెద్ద సమస్య!