ఇక గడప దాటండి

Companies Ask People Back to Office వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక చాలు ఆఫీసులకి రమ్మంటున్నారు. అందుకు చేసుకోవలసిన ముందస్తు ఏర్పాట్లు ఇవి అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టు ఇది. సరదాగా చదవండి. రచయిత ఎవరో తెలియదు. 1. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు చొక్కా వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. 2. చొక్కా గుండీలు అన్నీ పద్ధతిగా పెట్టుకోవాలి. 3. ప్రతి గంట గంటకి నెమరు వేసుకునే ఆవులా ఎదో … Continue reading ఇక గడప దాటండి