పెన్నేటి పాట-5

బతికి చెడిన రంగడి గుండెలో ఎన్ని బడబాగ్నులు రగులుతున్నాయో? కాలు తీసి కాలు పెడితే సేవలు చేయడానికి పనిమనుషులు పోటీలు పడే వైభోగంలో పెరిగిన రంగడు ఇప్పుడిలా పశువుల కొట్టాల్లో చీపురు పట్టుకుని ఊడుస్తూ ఎంతగా తల్లడిల్లిపోతున్నాడో? ఎన్ని బాధలు? ఎన్ని అవమానాలు? ఎంత కష్టం? ఎలా ఓర్చుకుంటున్నాడో? ఒకరింటి పశువుల చావిట్లో పేడ ఎత్తి శుభ్రం చేయడానికి ఎంతగా ఏడ్చాడో? ఒకరింటి పెరట్లో చెత్తను ఊడ్చడానికి ఎంత ఉడికిపోయాడో? ఒకరింట్లో కొర్రలు దంచడానికి ఎంత కష్టపడ్డాడో? … Continue reading పెన్నేటి పాట-5