అనంత తిమిర జ్ఞానం

Veerayya Title song Row: కొంతమంది తమ తప్పులు ఒప్పుకోవడానికి ఇష్డపడరు సరికదా బుకాయింపుకి దిగుతారు. దోతరుపు చేసి నెగ్గాలని వ్యర్థయత్నం చేస్తారు. అది తప్పు అని భావించిన వారు పదుగురితో పంచుకుని ‘నేననుకున్నట్టే వీళ్ళూ అనుకుంటు న్నారు, అది తప్పేనని’ అనీ, తమ అవగాహన సరైందేననీ ఇతరులతో తైపారేసి చూసుకుంటారు. తమ అభిప్రాయం సరికాదని తేలితే ఒప్పుకుని కొత్తవిషయం నేర్చుకున్నామని సంతోషిస్తారు. కొందరు అది తప్పు అని తెలిసినా మనకెందుకులే అనుకుని అవతలివాడి అజ్ఞానానికి జాలిపడి … Continue reading అనంత తిమిర జ్ఞానం