చిత్రం- విచిత్రం

That is Important: అనుకుంటాం కానీ…పెళ్లికి పురోహితుడు లేకపోయినా పరవాలేదు. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ లేకపోతే పెళ్లి జరగనే జరగదు. ఆ మాత్రం జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టించి, పసుపు తాడు ఫోటోగ్రాఫర్ కట్టించలేడా? ఏమిటి? పసుపు బియ్యం వచ్చిన వాళ్ల చేతిలో పెట్టి చల్లించలేడా? ఏమిటి? ఎవరికీ ఎప్పటికీ కనిపించని అరుంధతీ నక్షత్రాన్ని పట్టపగలే చూపించలేడా? ఏమిటి? రెండో మూడో కొంగు ముళ్లు బిగించి…పుల్లలు పేర్చి…నెయ్యి వేసి…హోమం చుట్టూ…మూడు రౌండ్లు ప్రదక్షిణలు చేయించలేడా? ఏమిటి? పెళ్లి పందిట్లో … Continue reading చిత్రం- విచిత్రం