చిత్రం- విచిత్రం

That is Important: అనుకుంటాం కానీ…పెళ్లికి పురోహితుడు లేకపోయినా పరవాలేదు. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ లేకపోతే పెళ్లి జరగనే జరగదు. ఆ మాత్రం జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టించి, పసుపు తాడు ఫోటోగ్రాఫర్ కట్టించలేడా? ఏమిటి? … Continue reading చిత్రం- విచిత్రం