పులి చెప్పిన పులిహోర పురాణం

పులి జాతిలో అనేక ఉప జాతులున్నాయి. దేశం, ప్రాంతాన్ని బట్టి పులుల స్వరూపంలో, పిలిచే పేర్లలో కొంచెం తేడాలుంటాయి కానీ…స్వభావంలో మాత్రం తేడాలుండవు. ఉంటే అవి పులులు కావు. “ఇంట్లో పులి- వీధిలో పిల్లి” అన్న సామెత తెలియక దక్షిణాఫ్రికా ఇంటి పులులు విమానమెక్కి, హెలిక్యాప్టర్లు ఎక్కి,…మధ్యప్రదేశ్ వీధుల్లోకి వచ్చేసరికి…పాపం నిజంగానే బిగ్ క్యాట్- పెద్ద పిల్లులయి…పిల్లగాలులకు కూడా నిలువెల్లా వణికిపోతున్నాయి. “పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు…” అని ఇదివరకు ఏ జంతువులయినా కృత్రిమంగా వాతలు … Continue reading పులి చెప్పిన పులిహోర పురాణం