ఓ తల్లి శిక్ష!

Pathetic:  బిడ్డను పది నెలలు కడుపులో పెట్టుకు మోసే తల్లి, ప్రసవకాలంలో వచ్చే ఆపుకోలేని బాధను పంటి బిగువున భరిస్తూ  బిడ్డకు జన్మనిచ్చే తల్లి బిడ్డను కనే సమయంలో శరీరం కళను కోల్పోయి శుష్కించినా పట్టించుకోకుండా బిడ్డ కోసం బ్రతికే తల్లి.. బిడ్డ మల-మూత్రాలతో శయ్య, శరీరం మలినమైనా ఆ కష్టాన్ని సహిస్తూ, బిడ్డను కంటికి రెప్పలా కాపాడే తల్లి… బిడ్డకు చెడు దృష్టి శోకకూడదని బుగ్గన నల్ల చుక్క పెట్టి, బిడ్డను కళ్ళలో పెట్టుకొని కాపాడుకొనే … Continue reading ఓ తల్లి శిక్ష!