Wedding Card : మనసుంటే మార్గముంటుంది. పెద్ద మనసు చేసుకుంటే ఆ మనసు ఎంత పెద్దదో తనకే తెలియనంతగా పెరుగుతూ ఉంటుంది. అంత పెద్ద మనసుతో చేసే పనులు ఎంత పెద్దవిగా ఉంటాయో తెలుసుకోవడానికి తమిళనాడు తంజావూరు జిల్లా కుంభకోణం దగ్గర తిరువిడైమరుదూరు పక్కన మల్లపురం పంచాయతీ దాకా వెళ్లాలి. మల్లపురం పంచాయతీలో ఉన్న అయిదు పల్లెల్లో ఉన్నవి 900 కుటుంబాలు. ఇందులో అన్ని మతాలు, కులాలు, వృత్తులవారు ఉన్నారు. మల్లపురం పంచాయతీకి వరుసగా రెండోసారి ప్రెసిడెంటుగా … Continue reading అయిదూళ్ల ఆహ్వానం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed