‘భీం భీం భీం భీం భీమ్లానాయక్’ అంటూ దూసుకెళుతున్న సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ భారీ క్రేజీ మల్టీస్టారర్ కి యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భీమ్లా నాయక్ మూవీ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఉన్న ఈ పాటకు రామజోగయ్య సాహిత్యం అందించగా.. సంచలన సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందించారు. ఈ పాటను దర్శకుడు … Continue reading ‘భీం భీం భీం భీం భీమ్లానాయక్’ అంటూ దూసుకెళుతున్న సాంగ్