అదానీ రోడ్ లు…అంబాని స్టేషన్లు

National Monetisation Pipeline ఎయిర్ పోర్ట్ లు ప్రైవేటుపరం అయిపోయాయి. పోర్ట్ లు ప్రైవేటుపరం అయిపోయాయి. రైళ్ళు ప్రైవేటుపరం అయిపోయాయి. ఇక ఇప్పుడు రోడ్ ల వంతు. రైల్వే స్టేషన్ ల వంతు. టెలికాం టవర్ ల వంతు. గ్యాస్ పైప్ లైన్ ల వంతు. విద్యుత్ టవర్ల వంతు. విద్యుత్ కేంద్రాల వంతు. ప్రభుత్వ గనుల వంతు.. క్రీడా స్టేడియాల వంతు… ఒకటేల? అన్నీ అమ్మకానికో, దీర్ఘ కాలిక లీజ్ కో సిద్ధం. మోడీ నాయకత్వంలో … Continue reading అదానీ రోడ్ లు…అంబాని స్టేషన్లు