దా పోయి మా వచ్చె ఢామ్ ఢామ్ ఢామ్

People don’t buy goods and services, they buy relations, stories and magic -Seth Godin సబ్బమ్మడానికి సంస్కారం గురించి మాట్లాడతారు. సర్ఫ్ అమ్మడానికి సాయం గురించి చూపిస్తారు. మద్యం అమ్మడానికి మగబుద్ధి గురించి చర్చిస్తారు. అవసరానికి వస్తువులు మాత్రమే అమ్మే రోజులు పోయాయి. ఇప్పుడు అనుభూతుల్ని అమ్మాలి. అనుబంధాల్ని అమ్మాలి. అనుభవాల్ని అమ్మాలి. కొత్త ఆలోచనని అమ్మాలి. మొత్తంగా ఒక అవసరాన్నే అమ్మాలి. దీనికి తగ్గట్టే అడ్వర్టయిజ్ మెంట్లు కూడా తయారవ్వాలి. వస్తువుదేముంది? … Continue reading దా పోయి మా వచ్చె ఢామ్ ఢామ్ ఢామ్