నట శిఖరం… మహా గ్రంథం

Akkineni.. a True inspiration for future generations…..జీవితం చాలా చిన్నది .. కాలం కరిగిపోతూనే ఉంటుంది .. సమయం తరిగిపోతూనే ఉంటుంది. ఎప్పుడో ఏదో సాధించాలని కూర్చుంటే చివరికి నిరాశే మిగులుతుంది. ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి అవసరమైన ఇటుకలు ఇప్పటినుంచే పేరుస్తూ వెళితే అద్భుతమైన కోట ఆవిర్భవిస్తుంది. ఆ కోట గోడలపైనే కాదు .. దాని చుట్టూ ఉన్న చరిత్రలోను కష్టపడినవారి పేరు కనిస్తుంది .. వారు సాధించిన విజయంతరతరాల పాటు వినిపిస్తుంది. అలా నిరంతర సాధనతో తనని తాను మలచుకున్న మహర్షిలా అక్కినేని నాగేశ్వరరావు … Continue reading నట శిఖరం… మహా గ్రంథం