తెలుగు సినిమా సామ్రాట్… అక్కినేని

ANR: Synonym for Self confidence: జీవితంలో ఒక లక్ష్యమనేది లేకపోతే ప్రయాణమెటో తెలియకుండా పోతుంది. ఏ రంగంపట్ల ఆసక్తి ఉందో దానినే ఎంచుకోవాలి. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆ మార్గంలోనే ముందుకు సాగిపోవాలి. ప్రయత్నమంటూ చేస్తేనే ఓడిపోతామో .. గెలుస్తామో తెలుస్తుంది. ఓడిపోతే గెలవడానికి ఏం చేయాలనేది అర్థమవుతుంది. సంకల్పం బలంగా ఉన్నప్పుడు సాధించకపోవడమనేది జరగదు. ఒకవేళ ఓటమి ఎదురైనా అది వాయిదా వేయబడిన గెలుపే అవుతుంది. అలా ఓటమి అంతుచూసి .. గెలుపు అంచులను … Continue reading తెలుగు సినిమా సామ్రాట్… అక్కినేని