డబ్బింగ్ లో ‘డేగల బాబ్జీ’

ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డేగల బాబ్జీ’. వెంకట్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఏర్పడింది. అలాగే ఆమధ్య విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం కనులు మాత్రమే కనిపించేలా ముఖానికి కండువాతో కవర్ చేసిన బండ్ల గణేష్ కనిపిస్తుంటే… ఆయన కన్నుపై కత్తిగాటు, దానిపై వేసిన కుట్లు, గాయం నుండి కారుతున్న … Continue reading డబ్బింగ్ లో ‘డేగల బాబ్జీ’