పిండం పెట్టక ముందే…

Caste- Character: ‘ఏంటి బాస్? బెల్టా?’ ‘……….’ ‘చెప్పు ఫర్లేదు. ఇక్కడిదేం కొత్తకాదు. అవునా?’ ‘అవునండీ!’ ‘మీ అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ హెడ్స్ ముగ్గురూ మీవాళ్లే! ఇక నీకు ఢోకాలేదు, ఫో!’ మెడికల్ కాలేజీలో చేరిన వెంటనే ర్యాగింగ్ విపరీతంగా చేయబడ్డ అభాగ్యుల్లో నేను టాప్‌టెన్‌లో ఉంటాను. అందులో భాగమే ఈ సంభాషణ. ఇంకొకడైతే మరొక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ‘ఫిజియాలజీ ప్రొఫెసర్ టేకుమళ్ళ కామేశ్వర్రావు నీ భుజం మీద చెయ్యేసి ప్రేమగా పలకరిస్తాడు. ఆ వంకతో … Continue reading పిండం పెట్టక ముందే…