బీసీల ఆశాజ్యోతి – బి. పి.మండల్

వెనుకబడిన వర్గాల నుండి ఒక చదుకున్న వ్యక్తి తను వచ్చిన సమాజం అభివృద్ధి గురించి నిస్వార్థంగా, నిబద్ధతతో పని చేస్తే ఎలాంటి మార్పు ఉంటుందో ఒక ఉదాహరణ బీ.పీ. మండల్ ( బిందేశ్వరి ప్రసాద్ మండల్ ) బీహార్ లోని బనారస్ లో ఒక యాదవ్ కుటుంబంలో ఆగష్ట్ 25, 1918 లో జన్మించిండు. మాధేపురా జిల్లాలోని మోరో గ్రామంలో పెరిగిండు. మండేపురంలో మండల్ తన ప్రాథమిక విద్యని, దర్భాంగాలో ఉన్నత పాఠశాల విద్యని పూర్తి చేసిండు … Continue reading బీసీల ఆశాజ్యోతి – బి. పి.మండల్