ఆగి ఆగి సాగిన ప్రయాణం

Bus Journey: విజయవాడ నా కర్మ భూమి. ‘క’ అల్ప ప్రాణమే. అదే ‘క’ మహా ప్రాణమయితే ఖర్మ భూమి అవుతుంది. ఒక్కోసారి నా అల్ప ప్రాణానికి విజయవాడ ‘క’ మహా ప్రాణమే అవుతుంటుంది. ఖర్మ ఫలం అనుభవించాలే కానీ, బాధ పడకూడదు. అన్నిటికిమించి విజయవాడ మా అత్తగారి ఊరు. అత్తసొమ్ము అల్లుడిగా నేను దానం చేయడానికి అక్కడ మా మామ ఏమీ మిగల్చలేదు. విజయవాడ మా ఆవిడకు కొట్టిన పిండి. నాకేమో విజయవాడ ఎండలు కొడుతున్న … Continue reading ఆగి ఆగి సాగిన ప్రయాణం